Wednesday, 13 November 2019

శ్రద్దేయ దత్తోపంత్ టెంగ్డే జి జన్మ శతాబ్ది ఉత్సవ సమితి-తెలంగాణా ఉద్ఘాటన సభ తేదీ 13 నవంబర్ 2019

శ్రద్దేయ దత్తోపంత్ టెంగ్డే జి జన్మ శతాబ్ది ఉత్సవ సమితి-తెలంగాణా ఉద్ఘాటన సభ తేదీ 13 నవంబర్ నాడు సికింద్రాబాద్ హరి హర కళా భవన్ లో జరిగింది. ఈ సభలో ఉత్సవ సమితి చైర్మన్ శ్రీ ఆర్ వి సుబ్బారావు గారు, వైస్ చైర్మన్ శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారు ఉద్ఘాటన చేశారు. BMS జాతీయ సంఘటనా కార్యదర్శి శ్రీ బి సురేంద్రన్ గారు, సామాజిక సమరసత వేదిక తెలంగాణా కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు ముఖ్య వక్తలుగా విచ్చేసి శ్రీ దత్తోపంత్ జి జీవన ఆదర్శం , వ్యక్తిత్వం సభికులకు వివరించి మంచి స్ఫూర్తి దాయకమైన సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దత్తోపంత్ జి జీవిత విశేషాల ప్రత్యేక సంచిక ఆర్గనైసర్ , భారతీయ కిసాన్ సంఘ్ ఉభయ రాష్ట్రాల ప్రత్యేక సంచిక ఆవిష్కరించటం జరిగింది. మాజ్దూర్ సంఘ్ ,కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర పదాధికారులు మరియు ఉత్సవ సమితి సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





2020 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ లో జరగనున్న BMS జాతీయ మహాసభలు

2020 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ లో జరగనున్న BMS జాతీయ మహాసభలకు ఒకరోజు వేతనం ఇవ్వాలన్న పిలుపు మేరకు ఈ రోజు BMS జాతీయ సంఘటనా కార్యదర్శి సురేంద్రన్ గారికి మొదటి విడతగా Rs.50000/-  అందచేసిన BPEA సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పదాధికారులు బేగ్,లోకేష్ వెంకటేష్, విఠల్, జై చంద్, పి.లక్ష్మీనారాయణ తదితరులు కార్యక్రమంలో BMS సీనియర్ నాయకులు శ్రీ ఆర్ వి సుబ్బారావు గారు,BMS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బి. రవీంద్రరాజు వర్మ,ప్రధాన కార్యదర్శి రవిశంకర్,కోశాధికారి కె.వెంకటేశం పాల్గొన్నారు

Mobile Phone Number MANDATORY while opening new account in PO Small Savings Schemes


Tuesday, 12 November 2019

Sri Dattopant Tengde ji Centenary Birth day celebrations at Nagarkurnool, Wanaparthy Division

Sri Dattopant Tengde ji centenary Birth day celebrations celbarted at Nagarkurnool on 11.11.2019 by Sri Bhasker Naik IPPB bank manager attended as Chief guest,  D.Buchareddy BMS leader, Ravi Kumar Secretary BPEA Gr-C, Srinivasa Chary, Suresh, Vemareddy and bank staff Sateesh, Nagaraju and other GDS staff attended. D.Buchareddy addressed about Tengdeji struggles on workers problems



ఒక విలక్షణ కార్మిక నేతకు నివాళి : : దత్తోపంత్ ఠేంగ్డీజీ శతజయంతి

భారతీయ మజ్దూర్ సంఘ్ సంస్థాపకులు దత్తోపంత్ ఠేంగ్డీ శతజయంతి సంవత్సరం పురస్కరించికొని ది 12 నవంబర్ 2019  నాడు  భారతీయ పోస్టల్ ఎంప్లాయిస్ అసోసియేషన్  తెలంగాణ అద్వర్యం లో చిక్కడపల్లి  పోస్టల్ క్వార్టర్స్ లోని యూనియన్ కార్యాలయంలో శ్రద్దేయ దత్తోపంత్ జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు జయచంద్, మరియు రాష్ట్ర నాయకులు లోకేష్, ఎం ఎస్ బేగ్, విట్టల్,   రామచందర్,  తిరుపతి,  శ్రీనివాసరావుఓంకార్రాజేష్పి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.






















Sunday, 10 November 2019

DoP as on 31-03-2018

Total no  of  circles=23
Total no of regions=51
Total no of divisions=446
Circle stamp depots=17
Postal store depots=46
Railway mail services=69
Postal training centers=6
Total no of Postoffices=1,54,965
In rural areas =1,39,067(89.74%)
In urban areas=15,898(10.26%)
Departmental po=25,585
Gds po=1,29,380
GPO=24
HO=810
SO=24,776
NPO=141
Delivery po=1,46,623
Sorting hubs=90
Postal dispensaries=34
Average area served by a post office is =21.56sqkm
Department employees=1,84,417
Gds employees=2,49,000
Total strength=4,33,417
Total amount credited in all  POSB schems is=6,80,078.70crs
Total revenue of the department is =11,511cr
Total expenditure of the department is =23,480crs
Total Deficit is =11,969.95
This values up to the date of 31-3-2017