02-02-2020 నాడు భారతీయ పోస్టల్ ఎంప్లాయిస్ ఖమ్మం డివిజన్ 2 వ కాన్ఫెరెన్స్ శ్రీ సృజన నాయక్ గారి అధ్యక్షతన భవాని మీటింగ్ హాల్ నందు ఘనంగా జరిగినది. గ్రూప్ సి కమిటీ మరియు GDS కమిటీ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగినది.
BPEA - Group C
President: B SRUJAN NAYAK,
Secretary: J VENKATA RAMULU,
Treasurer: Smt PADMAVATHI
BGDKS(GDS)
President : G CHENNAIAH,
Secretary: SK LALMIYA,
Treasurer: K SUDHAKAR.
Sri M S Baig, Circle Secretary, BPEA - Gr C, Sri Anjan Kumar, Circle Secretary BPEA PM&MTS, Sri Tirupati, Circle President BGDKS, .. K. Venkatesh, P Laxminarayana & Srinivas Participated in the conference.